మేకలలో కింగ్.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్
సాధారణంగా మేక అనేది 10 నుండి 20 కిలోలు బరువు ఉండొచ్చు. కొన్నిసార్లు 50 కిలోల వరకు కూడా ఉండవచ్చు. కానీ యూపీ లో ఇండోర్ లోని ఒక మేక ఏకంగా 176 kg ల బరువు పెరిగింది. ఈ బరువున్న మేకను బక్రీద్ పండుగ సందర్భంగా అమ్మకానికి పెట్టాడు దాని యజమాని. మరి ఈ మేక ఎంత ధరకు అమ్ముడుపోయిందో తెలుసా..?
సాధారణంగా మేక అనేది 10 నుండి 20 కిలోలు బరువు ఉండొచ్చు. కొన్నిసార్లు 50 కిలోల వరకు కూడా ఉండవచ్చు. కానీ యూపీ లో ఇండోర్ లోని ఒక మేక ఏకంగా 176 kg ల బరువు పెరిగింది. ఈ బరువున్న మేకను బక్రీద్ పండుగ సందర్భంగా అమ్మకానికి పెట్టాడు దాని యజమాని. మరి ఈ మేక ఎంత ధరకు అమ్ముడుపోయిందో తెలుసా..? ఈ మేకను అమ్మకానికి పెట్టగా 12 లక్షల రూపాయలు ధర పలికింది. మేకలు పెంచటం పై ఇష్టం ఉండటం తో సుహైల్ అహ్మద్ 8 నెలల క్రితం రాజస్థాన్ లో ఒక చిన్న మేకను కొన్నాడు. దానికి కింగ్ అనే పేరు పెట్టి పెంచారు. పేరుకు తగ్గట్టుగానే అది అధికబరువుతో మేకలలో కింగ్ అనిపించుకుంది. ఆ మేకను బక్రీద్ సందర్భంగా అమ్మకానికి పెట్టడంతో 12 లక్షల రూపాయలు ధర పలికింది. కోటా జాతికి చెందిన ఈ మేక బరువు దాదాపు 176 కిలోలు ఉంటుందని ముంబయికి చెందిన ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేసినట్లు అహ్మద్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గిన్నిస్ బుక్ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్ సాక్షిగా మునిగిపోయాడు !!
Digital TOP 9 NEWS: మోదీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రం | మిన్నంటిన టమోటా రేటు
Mega Princess: బంగారు ఉయ్యాలలో.. రాజసంగా మెగా ప్రిన్సెస్..
TOP 9 ET News: బిగ్ ఫైట్ | వెరైటీగా పేరు పెట్టారు
Tholiprem: తొలిప్రేమ 4k రియాక్షన్.. థియేటర్‌ను తగలబెట్టేయండి నిరంజన్ గారు !!
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

