ఎయిర్ ఇండియా విమానంలో మళ్లీ అదే చెండాలం !! అసలు ఏం జరిగిందంటే ??
ఇటీవల విమానాల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. మద్యం సేవించి తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విమానం ఎగురుతుండగా డోర్ ఓపెన్ చేయడం, కూర్చున్న సీట్లోనే మలవిసర్జన చేయడం చేస్తూ తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు.
ఇటీవల విమానాల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. మద్యం సేవించి తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విమానం ఎగురుతుండగా డోర్ ఓపెన్ చేయడం, కూర్చున్న సీట్లోనే మలవిసర్జన చేయడం చేస్తూ తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. ముంబై నుండి ఢిల్లీ వెళ్తుంది ఓ విమానం. ఆ వెళ్తున్న విమానం మార్గం మధ్యలో ఉండగా ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటు లోనే మల మూత్ర విసర్జన చేసాడు. అంతేకాకుండా అక్కడే ఉమ్మి కూడా వేసాడు. అతడి తీరుతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్లీనర్ నిర్వాకానికి.. రూ.8 కోట్ల నష్టం. 25 ఏళ్ల శ్రమ వృథా..
15 గంటలు.. 286 మెట్రో స్టేషన్లు..వెరసి గిన్నిస్ రికార్డ్.. కానీ..
మేకలలో కింగ్.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్
గిన్నిస్ బుక్ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్ సాక్షిగా మునిగిపోయాడు !!
Digital TOP 9 NEWS: మోదీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రం | మిన్నంటిన టమోటా రేటు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

