Big News Big Debate: తెలంగాణ మరింత హీటెక్కిన రాజకీయం.. జాతీయ రాజకీయాలపై  కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన..లైవ్ వీడియో

Big News Big Debate: తెలంగాణ మరింత హీటెక్కిన రాజకీయం.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన..లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 05, 2022 | 7:17 PM

ఇంతకాలం జాతీయరాజకీయాలపై హింట్స్ మాత్రమే ఇచ్చిన కేసీఆర్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ ముక్త్ భారత్‌‌ నినాదంతో జాతీయరాజకీయాల్లో వెళతామని స్పష్టం చేశారు. అజెండా కూడా ఫిక్స్ చేస్తున్న కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌ హామీని సైతం పబ్లిక్‌గా ప్రకటించారు.

Published on: Sep 05, 2022 07:17 PM