బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే !!

బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే !!

Phani CH

|

Updated on: Sep 03, 2022 | 9:51 AM

ఇంటర్నెట్‌లో తరచూ పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. ఇంకొన్నింటిని చూస్తే మాత్రం భయందోళనలకు గురవుతాం.

ఇంటర్నెట్‌లో తరచూ పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. ఇంకొన్నింటిని చూస్తే మాత్రం భయందోళనలకు గురవుతాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మురళీవాలే హౌస్లా అనే స్నేక్ క్యాచర్ సుమారు 12 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దాన్ని అడవిలో విడిచి పెడుతుండగా.. అది రివర్స్‌లో అతడ్ని కాటేయడానికి బుసలు కొడుతూ దూసుకొచ్చింది. అయితే స్నేక్ క్యాచర్ భయపడకుండా.. తగ్గేదేలే అంటూ కింగ్ కోబ్రాను కంట్రోల్ చేసాడు. చివరికి సురక్షితంగా పామును విడిచిపెట్టాడు. ఈ వీడియోను స్నేక్ క్యాచర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయగా ఇప్పటిదాకా 76 లక్షల వ్యూస్ రాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియో పాతదైనప్పటికీ.. మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న గర్ల్స్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్ !! ఏకాగ్రతగా వింటున్న స్టూడెంట్స్… చివరికి ఏమైందంటే

ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తాబేలు ఏం చేసిందో చూడండి !! నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

టికెట్లు క్యాన్సిల్‌ చేసినా అదనంగా 5 శాతం జీఎస్టీ పే చేయాల్సిందే !!

భూమి తిరగడం ఎప్పుడైనా చూశారా.. అద్భుతమైన వీడియో

 

Published on: Sep 03, 2022 09:51 AM