CM Jagan Live: నెరవేరిన సింహపురి వాసుల దశాబ్ధాల కల.. సంగం బ్యారేజీ, నెల్లూరుబ్యారేజీల ప్రారంభోత్సవం..(లైవ్)
సింహపురివాసుల దశాబ్దాల కల నెరవేరుతోంది. నెల్లూరుజిల్లాలో రెండు కీలకమైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్. సంగం బ్యారేజితోపాటు నెల్లూరు బ్యారేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీరు అందనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Sep 06, 2022 12:24 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

