Big News Big Debate: ముదురుతున్న జ్ఞానవాపి మసీదు వివాదం.. ఇదే ఇప్పుడు దేశవ్యాప్త కాంట్రవర్సీ
కాశీలో మసీదు కథ ఇప్పుడో కాంట్రవర్సీగా మారింది. బాబ్రీ మసీదు తరహాలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు చుట్టూ వివాదం నడుస్తోంది. అది అసలు మసీదే కాదన్నది కొందరి వాదన. ఆ మసీదును వదలుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాయి ముస్లిం సంఘాలు. ఇప్పుడీ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. మసీదులో శివలింగం వీడియో మరింత వివాదంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5వ రోజూ ఆగని సర్కారోడి జోరు.. నైజాంలో ఎవరూ అందుకోని నయా రికార్డ్
వెంకీ చెల్లిగా బుట్టబొమ్మ.. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై సినిమా
కూతురు కోసం 36 ఏండ్ల సంది మగ వేషంలో తల్లి..
Published on: May 18, 2022 07:09 PM
వైరల్ వీడియోలు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

