Big News Big Debate: పూర్వవైభవం కోసం తహతహలాడుతోన్న కాంగ్రెస్.. బహుదూరపు యాత్ర ప్రారంభించిన రాహుల్..లైవ్ వీడియో
అలకలు.. అసంతృప్తులు.. రాష్ట్రాల్లో కుమ్ములాటలతో చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం తహతహలాడుతోంది. దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన ఈ పార్టీ పట్టుమని పది రాష్ట్రాల్లో కూడా గట్టి పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకుంది. దీంతో చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం అసన్నమైంది. ఇందులో భాగంగానే భారత్ జోడో యాత్ర పేరుతో ఓ సాహసయాత్రకు సిద్దమయ్యారు రాహుల్ గాంధీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అమితాబ్, రష్మిక చిత్రం ట్రైలర్ విడుదల | దగ్గుబాటి అభిరామ్ సినిమా షూటింగ్ పూర్తి
Digital News Round Up: ఒకే వేదికపై చిరు-పవన్ | ఐశ్వర్య చేసిన పనికి నెటిజన్లు షాక్.. లైవ్ వీడియో
Digital TOP 9 NEWS: రోడ్డుపై తన్నుకున్న పోలీసులు | ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న మహేష్
Published on: Sep 07, 2022 07:16 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

