చంద్రబాబు లాస్ట్ ఛాన్స్.. పవన్ కల్యాణ్ ఒక్కఛాన్స్.. సీఎం జగన్ వన్‌మోర్ ఛాన్స్.. మరి ప్రజల ఛాయిస్ ఎవరు ??
16 నెలల సమయం ఉండగానే ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఓట్ల కోసం ప్రజల వద్దకు క్యూ కడుతున్నాయి. తమకంటే తమకు ఛాన్స్ ఇవ్వాలని జనాన్ని వేడుకుంటున్నాయి రాజకీయపార్టీలు.
16 నెలల సమయం ఉండగానే ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఓట్ల కోసం ప్రజల వద్దకు క్యూ కడుతున్నాయి. తమకంటే తమకు ఛాన్స్ ఇవ్వాలని జనాన్ని వేడుకుంటున్నాయి రాజకీయపార్టీలు. మోదీని కలిసిన తర్వాత ఉత్తరాంధ్రలో పర్యటించిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తనను నమ్మి ఒక్కఛాన్స్ ఇచ్చి చూడమని ప్రాధేయపడ్డారు. ఇక రీసెంట్గా రాయలసీమలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అధికారం అప్పగించండి .. లేదంటే ఇవే నాకు చివరి ఎన్నికలంటూ ఎమోషన్ డైలాగులు జనంముందు ప్రయోగించారు. ఇక అధికారపార్టీ వైఎస్‌ఆర్ సీపీ కూడా వన్‌మోర్ ఛాన్స్ అంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Super Star Krishna: కృష్ణ సరసన ఎంతమంది హీరోయిన్ల నటించారో తెలుసా ??
ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ కృష్ణ
Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో
ఘనంగా ట్రంప్ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

