Big News Big Debate: ఏపీలో స్టిక్కర్ వార్.. వైసీపీకి పోటాపోటీగా విపక్షాలు.. లైవ్ వీడియో

Big News Big Debate: ఏపీలో స్టిక్కర్ వార్.. వైసీపీకి పోటాపోటీగా విపక్షాలు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Apr 10, 2023 | 7:07 PM

దేశ చరిత్రలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీలోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ వైసీపీ స్టిక్కర్‌ క్యాంపెయిన్‌ చేస్తోంది. లక్షల మంది పార్టీ సైన్యం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.

దేశ చరిత్రలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీలోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ వైసీపీ స్టిక్కర్‌ క్యాంపెయిన్‌ చేస్తోంది. లక్షల మంది పార్టీ సైన్యం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతున్న సాయంపై ఆరా తీస్తూనే.. మిగిలిన సమస్యలు తెలుసుకునే ప్రయత్నిస్తోంది. ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తూ వచ్చే ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతుంటే.. ప్రత్యర్ధి పార్టీలు కూడా జనాల్లో ఉండేందుకు కొత్త దారులు వెతుకుతున్నాయి. గడపగడపకు అంటూ జనాల్లోకి కేడర్‌ను పంపిన జగన్‌… ఇప్పుడు ఈ వినూత్న కార్యక్రమంతోనూ విపక్షాలకు సరికొత్త సవాల్‌ విసిరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకీతో కేక్‌ కటింగ్‌.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

బాస్‌ నీ ఇడ్లీ ఐడియా అదిరింది.. క్షణాల్లో వందల ఇడ్లీలు

యూట్యూబ్‌ వీడియోస్‌కి తెగ లైక్ కొడుతున్నారా.. జాగ్రత్త

కామెంట్ చేసిన యువకులు.. రోడ్డుపైనే పొట్టుపొట్టు కొట్టిన మహిళ

నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించి ఔరా అనిపించాడు

Published on: Apr 10, 2023 07:07 PM