News Watch: కేసీఆర్ ఉక్కు సంకల్పం.. ఏపీలో ప్రకంపనలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలోకి BRS ఎంట్రీతో ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజుకుంది. కేంద్రంపై విసుర్లు.. ప్రభుత్వాల మధ్య మాటల వేడి.. విపక్షాల కౌంటర్లతో సమస్య రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అంశాన్ని టేకప్ చేయడం వెనుక BRS వ్యూహం ఏంటనే చర్చా జరుగుతోంది. విశాఖ ఉక్కు… రాజకీయ పార్టీలకు కిక్కు ఇస్తోందా..? తెలంగాణలో అధికారంలో ఉన్న BRS జోక్యంతో సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుందా..? ఈ ప్రశ్నల చుట్టూనే ప్రస్తుతం ఏపీ రాజకీయం వేడెక్కుతోంది.
Published on: Apr 11, 2023 07:52 AM
వైరల్ వీడియోలు
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

