Big News Big Debate: ఏపీలో జోరందుకున్న కుల రాజకీయాలు.. కాపు సామాజిక వర్గంపై పార్టీల ఫోకస్.. లైవ్ వీడియో

Big News Big Debate: ఏపీలో జోరందుకున్న కుల రాజకీయాలు.. కాపు సామాజిక వర్గంపై పార్టీల ఫోకస్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Oct 31, 2022 | 7:03 PM

సాధారణ ఎన్నికలకు గడువు సమీస్తుండటంతో ఏపీలోని పార్టీలన్నీ కూడా కుల రాజకీయాలకు తెరతీశాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గమైన కాపుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాయి ఆయా పార్టీలు.

సాధారణ ఎన్నికలకు గడువు సమీస్తుండటంతో ఏపీలోని పార్టీలన్నీ కూడా కుల రాజకీయాలకు తెరతీశాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గమైన కాపుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాయి ఆయా పార్టీలు. ఎవరికి వారు కాపులకు చాంపియన్‌ మేమంటే మేమని చెప్పుకుంటున్నాయి. రాజమండ్రి వేదికగా కాపులకు అండగా అంటామని వైసీపీ నేతలు ప్రకటిస్తే… ఈ మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలంటోంది జనసేన. కాపు ఓట్లను టీడీపీకి అప్పగించడానికి పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారని ఎవరూ అండగా నిలవొద్దని మంత్రులు పిలుపినిస్తే… పొత్తులపై జనసేన అధినేత ఎక్కడా ప్రకటన చేయలేదని పవనే సీఎం అంటోంది జనసేన. తాజాగా ఎవరికి వారు కులానికి ఛాంపియన్‌ అయ్యేందుకు ఎప్పుడో హత్యకు గురైన వంగవీటి రంగా, ప్రజంట్‌ సైలెంట్గా ఉన్న ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం పేర్లు మళ్లీ బలంగా తెరమీదకు వస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇసుక తిన్నెలపై విరాట్‌ !! కోహ్లీపై పాకిస్తానీ అభిమానం చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!

నన్ను ఏమనుకున్నా సరే..‘పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పుకాదు’

Mahesh Babu: సౌత్‌లో నెం1 హీరోగా మహేష్ రికార్డ్‌ !!

Siddharth: రసిక హీరో అంటే ఈయనే !!మళ్లీ ప్రేమలో పడ్డాడుగా !!

Samantha: సారీ సామ్‌.. నీ ముఖాన్ని గేలి చేసినందుకు !!

 

Published on: Oct 31, 2022 07:03 PM