Mahesh Babu: సౌత్‌లో నెం1 హీరోగా మహేష్ రికార్డ్ !!
పాన్ ఇండియన్ సినిమాలు చేయకున్నా... పాన్ ఇండియన్ స్టార్ గా ఎప్పటి నంచో వెలుగొందుతున్న మన ప్రిన్స్ మహేష్... తాజాగా మరో రికార్డ్‌ను క్రియేట్ చేశారు.
పాన్ ఇండియన్ సినిమాలు చేయకున్నా… పాన్ ఇండియన్ స్టార్ గా ఎప్పటి నంచో వెలుగొందుతున్న మన ప్రిన్స్ మహేష్… తాజాగా మరో రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఆ రికార్డుతో.. ఇప్పుడు సోషల్ మీడియాకే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. రిమైనింగ్ హీరోలకు న్యూ గోల్ సెట్ చేసేశారు. ఎస్ ! యువర్స్ ట్రూలీ మహేష్ పేరుతో… అప్పుడెప్పుడో ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్… ఇప్పుడు ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకున్నారు. ఇక ఈ ఘనతను అతి తక్కువ టైంలో సాధించిన నెంబర్ 1 సౌత్ ఇండియన్ హీరోగా ట్యాగ్ సొంతం చేసుకున్నారు మహేష్. ఇక తన ట్విట్టర్ అకౌంట్ ద్వారానే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను పలకరిస్తుంటారు ప్రిన్స్ . తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫోటోలను.. వీడియోలను షేర్ చేస్తుంటారు. తన ఫిల్మ్ అప్డేట్స్ ను… డైలీ రొటీన్ ఈవెంట్ అప్డేట్స్ ను పోస్ట్ చేస్తుంటారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ను ఎప్పడూ సర్‌ప్రైజింగ్‌లీ థ్రిల్ చేస్తూనే ఉంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Siddharth: రసిక హీరో అంటే ఈయనే !!మళ్లీ ప్రేమలో పడ్డాడుగా !!
Samantha: సారీ సామ్.. నీ ముఖాన్ని గేలి చేసినందుకు !!
Jr NTR: సమంత పరిస్థతిపై… తారక్ ఇలా అన్నారు !!
Naga Chaitanya: సమంత ఆరోగ్య పరిస్థతిపై నాగచైతన్య !!
Samantha: లక్షలో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

