Jr NTR: సమంత పరిస్థతిపై… తారక్ ఇలా అన్నారు !!
తనతో... నాలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్... ! ఆఫ్టర్ షూట్ కూడా.. తనతో ఫ్రెండ్లీ గా ఉండే..హీరోయిన్..! ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారంటే..
తనతో… నాలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్… ! ఆఫ్టర్ షూట్ కూడా.. తనతో ఫ్రెండ్లీ గా ఉండే..హీరోయిన్..! ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారంటే.. ఎలా ఉంటుంది. షాకింగ్‌గా.. చాలా బాధగా ఉంటుంది కదా..! ఎట్ ప్రజెంట్ ఎన్టీఆర్‌కు కూడా అలాగే ఉంది. ఎస్ ! తనకు మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని.. సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగానే.. తనకు తెలియగానే వెంటనే స్పందించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గెట్ వెల్ సూన్ సామ్… సెండింగ్ యూ ఆల్ ది స్ట్రెంత్ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌తో తమ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి మరో సారి అందరికీ తెలిసేలా చేశారు తారక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: సమంత ఆరోగ్య పరిస్థతిపై నాగచైతన్య !!
Samantha: లక్షలో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి..
TOP 9 ET News: ఆగిపోయిన ఆదిపురుష్ రిలీజ్ | స్టార్ యాంకర్ FB స్టేటస్‌లో బూతు వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

