Naga Chaitanya: సమంత ఆరోగ్య పరిస్థతిపై నాగచైతన్య !!
ఇప్పుడు ఎక్స్ భర్తే కావచ్చు.... కాని ఒక యేడాది ముందు తనే భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. సామ్‌ను అపురూపంగా చూసుకున్న భర్త. అలాంటి నాగచైతన్య..
ఇప్పుడు ఎక్స్ భర్తే కావచ్చు…. కాని ఒక యేడాది ముందు తనే భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. సామ్‌ను అపురూపంగా చూసుకున్న భర్త. అలాంటి నాగచైతన్య.. ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థతి పై ఏ మంటారు.? ఎలా రియాక్టవుతారు.? సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారా..? లేక నేరుగా వెళ్లి కలుస్తారా..? దైర్యం చెబుతారా..? లేదా తనకు తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తారా..?…! ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందర్నీ వెంటాడుతున్నాయి. నాగ చైతన్య వైపే అందర్నీ చూసేలా చేస్తున్నాయి. ఎస్ ! తనకు మైయోసైటిస్ వ్యాధి ఉందంటూ.. రివీల్ చేసి సామ్ అందర్నీ షాక్ చేసిన వేళ… తన కో స్టార్స్ అండ్ సెలబ్రిటీలందరూ.. ఆమె ఆరోగ్యం పరిస్థితి పై స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరకుంటున్నారు. ఈ కమ్రంలోనే తాజాగా మెగస్టార్ చిరంజీవి కూడా సమంత ఆరోగ్య పరిస్థితి పై ట్వీట్ చేశారు. సామ్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆమెలో దైర్యం నింపే ప్రయత్నం కూడా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: లక్షలో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి..
TOP 9 ET News: ఆగిపోయిన ఆదిపురుష్ రిలీజ్ | స్టార్ యాంకర్ FB స్టేటస్‌లో బూతు వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

