TOP 9 ET News: ఆగిపోయిన ఆదిపురుష్ రిలీజ్ | స్టార్ యాంకర్ FB స్టేటస్‌లో బూతు వీడియోలు
తాజాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి సామ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు అక్కినేని అఖిల్. డియర్ సామ్.. నీకు దైర్యం చేకూరాలి అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు.
తాజాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి సామ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు అక్కినేని అఖిల్. డియర్ సామ్.. నీకు దైర్యం చేకూరాలి అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పుడా ట్వీట్తో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు. సర్కారు వారి పాటతో.. సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరుశురాం.. తాజాగా బాలయ్య తో ఓ సినిమా తీస్తా అంటున్నారు. అనడమే కాదు.. అందుకోసం తన దగ్గర ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ఉందని.. త్వరలో దాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఈ మాటతో.. నందమూరి అభిమానుల్లో కొత్త జోష్ నింపేశారు. తన కర్వింగ్ బాడీ.. స్టన్నింగ్ డ్యాన్స్ మూవ్స్‌తో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న నోరా ఫతేహి.. మరో సారి టాలీవుడ్‌లో సెగలు పుట్టించేందుకు రెడీ అవుతున్నారు. మహేష్ .. త్రివిక్రమ్ డైరెక్షన్లలో వస్తున్నమోస్ట్ అవేటెడ్ ఫిల్మ్లో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. ఇక ఈ న్యూస్‌తో బీటౌన్ మీడియాలో రీసౌండ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పురుషులకు ఈ పువ్వు అద్భుత వరం.. రోజూ తీసుకుంటే ఆ సామర్థ్యం పెరగడంతోపాటు.. డబుల్ బెనిఫిట్స్..
విదేశీ అమ్మాయి కోసం యువకుడి తిప్పలు.. ఏంచేశాడో చూడండి !!
వామ్మో.. సిగరెట్‌తో తారాజువ్వలు వెలిగిస్తున్న వృద్ధుడు !!
Puri Jagannadh: తీవ్రమవుతున్న వివాదం.. పూరీ ఇంటి చుట్టూ పోలీసులు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

