విదేశీ అమ్మాయి కోసం యువకుడి తిప్పలు.. ఏంచేశాడో చూడండి !!
ఒక అబ్బాయి రోడ్డుపైన వెళ్తున్న విదేశీ అమ్మాయిలను చూసి వారి వైపు పరిగెత్తాడు. తన ఎదురుగా ఆ అమ్మాయిల బృందం వచ్చిన వెంటనే.. ఆ యువకుడు..
ఒక అబ్బాయి రోడ్డుపైన వెళ్తున్న విదేశీ అమ్మాయిలను చూసి వారి వైపు పరిగెత్తాడు. తన ఎదురుగా ఆ అమ్మాయిల బృందం వచ్చిన వెంటనే.. ఆ యువకుడు.. ఓ అందమైన అమ్మాయిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా అమ్మాయి ముందు బ్యాక్ ఫ్లిప్ చేసి.. ఆ యువతిని ఆకట్టుకోవడానికి మోకాళ్లపై నిలబడ్డాడు. అమ్మాయికి గులాబీ పువ్వు ఇచ్చేప్రయత్నం చేశాడు. అయితే ఆ విదేశీ అమ్మాయి ఆ అబ్బాయి చేతిలోని గులాబీని తీసుకోవడానికి నిరాకరించినట్లు తలను అడ్డంగా తిప్పింది. ఆ యువకుడిని పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోయింది.. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా లక్షలమంది వీక్షించారు. అదే రేంజ్‌లో లైక్ చేస్తూ పలురకాల కామెంట్లు చేశారు. ‘బాధపడకు సోదరా.. విదేశీయులు ఎవరికీ విధేయులు కారని ఒకరు అంటే, ‘బ్రదర్ నెక్స్ట్ టైమ్ నిక్కర్ వేసుకుని ప్రపోజ్ చేయవద్దు’ అని మరొకరు సలహా ఇచ్చారు. చింతించకు నీ స్టంట్ నిజంగా అద్భుతంగా ఉంది’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. సిగరెట్‌తో తారాజువ్వలు వెలిగిస్తున్న వృద్ధుడు !!
Puri Jagannadh: తీవ్రమవుతున్న వివాదం.. పూరీ ఇంటి చుట్టూ పోలీసులు
‘ఆయన్ను వదిలేయండి పాపం’ సింగిల్ మాటతో షాకిచ్చిన మోనార్క్
‘విజయ్‌కు ఆమెతో పెళ్లైంది’ షాకింగ్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్
Mahesh Babu: నరమాంస భక్షకులతో !! ఒళ్లు గగుర్పొడిచేలా మహేష్ ఫైట్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

