Mahesh Babu: నరమాంస భక్షకులతో !! ఒళ్లు గగుర్పొడిచేలా మహేష్ ఫైట్
అదేంటో రీసెంట్ డేస్లో తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కతున్నాయి. త్రూ అవుట్ ఇండియా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి.
అదేంటో రీసెంట్ డేస్లో తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కతున్నాయి. త్రూ అవుట్ ఇండియా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. ఇక జక్కన్న క్రియేట్ చేసిన ఇదే పాత్ లో ఇప్పటికే చాలా మంది స్టార్ అండ్ నాన్ స్టార్ డైరెక్టర్స్ నడిచారు.. నడుస్తూనే ఉన్నారు. అయితే వీరందరికి కాస్త దూరంగా… ఈ సారి కాస్త ఢిఫరెంట్ తన నెక్ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు మన జక్కన్న. ఎస్ ! మహేష్ బాబుతో తను చేయబోయే సినిమాను లార్జెన్ దెన్ లైఫ్‌లా… హెవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎపిసోడ్‌లతో స్టఫ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మన జక్కన్న. అందులో భాగంగానే.. ఆఫ్రికా మ్యానీటర్స్‌ను తన సినిమాలో విలన్స్ గా చూపించబోతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు భార్య చీర ఖరీదు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
Tamannaah: బోల్డ్ సిరీస్‌లో తమన్నా.. మిల్కీబ్యూటీ పెద్ద రిస్క్ చేస్తోందిగా..
Wedding Video: ఈ వరుడు వెరీ కాస్ట్‌లీ గురూ.. మెడలో భారీ నగదు మాలతో !! ఎక్కడో తెలుసా ??
భార్యను సజీవ సమాధి చేసిన భర్త !! 4 గంటల పాటు ప్రాణాలతో పోరాడి ??
Bharat Jodo Yatra: తెలంగాణ లో 4వ రోజు జోరుగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

