భార్యను సజీవ సమాధి చేసిన భర్త !! 4 గంటల పాటు ప్రాణాలతో పోరాడి ??
కడుపులో ఆకలి మంట. ఎదురుగా బర్గర్ షాప్. వెంటనే లోపలికి వెళ్ళింది ఓ చిన్నారి. ఆకలికి తట్టుకోలేక అక్కడి కనిపించిందేదో ఆర్డర్ చేసింది. తన చేతిలో ఉన్న 10 రూపాయల నోటు తీసిచ్చింది.
కడుపులో ఆకలి మంట. ఎదురుగా బర్గర్ షాప్. వెంటనే లోపలికి వెళ్ళింది ఓ చిన్నారి. ఆకలికి తట్టుకోలేక అక్కడి కనిపించిందేదో ఆర్డర్ చేసింది. తన చేతిలో ఉన్న 10 రూపాయల నోటు తీసిచ్చింది. కానీ ఆమె ఆర్డర్ చేసింది బర్గర్. దాని ధర 90 రూపాయలు. అక్కడికి కొన్ని నిమిషాల తర్వాత చిరునవ్వులు చిందిస్తూ, చిట్టి చేతుల్లో ఇమడని బర్గర్‌ను తింటూ సంతోషంతో గెంతులేస్తూ బయటకొచ్చింది. ఇంతకీ లోపలేం జరిగిందో మనీశ్ బలానీ అనే వ్యక్తి తన లింక్డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. నొయిడాలో బర్గర్ కింగ్ షాపులోకి వచ్చిన ఆ చిన్నారి 10 రూపాయలు అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్ కావాలని కోరింది. 90 రూపాయల విలువైన బర్గర్ పదికి రాదని చెప్పేవారే. అయితే, అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారిని చూసి క్యాష్ కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తి మిగిలిన 80 రూపాయలూ తన జేబులోంచి తీశాడు. బర్గర్ అసలు ధర చెప్పకుండానే కేవలం పది రూపాయల నోటును తీసుకుని బర్గర్‌ను తెప్పించి ఇచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bharat Jodo Yatra: తెలంగాణ లో 4వ రోజు జోరుగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

