Tamannaah: బోల్డ్ సిరీస్‌లో తమన్నా.. మిల్కీబ్యూటీ పెద్ద రిస్క్ చేస్తోందిగా..
లస్ట్ స్టోరీస్! కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే.. కియారా లాంటి హీరోయిన్‌తో ... 18+ కంటెంట్‌ను ఓ రేంజ్ లో పండించిన ఈ సిరీస్...
లస్ట్ స్టోరీస్! కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే.. కియారా లాంటి హీరోయిన్‌తో … 18+ కంటెంట్‌ను ఓ రేంజ్ లో పండించిన ఈ సిరీస్… అప్పట్లో సెన్సేషన్ కూడా అయింది. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అయింది. అయితే ఇప్పుడదే సిరీస్‌కు.. తాజాగా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారట బాలీవుబ్ బడా ప్రొడ్యూసర్ కరణ్. ప్రొడ్యూస్ చేయడమే కాదు.. ఫస్ట్ సరీస్‌లో ఇచ్చిన కంటెంట్‌కు మించి 100 రెట్ల కంటెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక అందుకోసమే అన్నట్టు… నార్త్ నేటివ్.. సౌత్ యాక్టివ్.. హీరోయిన్ తమన్నాను కాస్ట్ చేసుకుంటున్నారట. ఎస్ ! ఎట్ ప్రజెంట్ అటు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లోనూ కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్న తమన్నాను.. ఈ సిరీస్‌లోకి తీసుకునేందుకు కరణ్ డెసీషన్ తీసుకున్నారట. తమన్నాకు కన్వే కూడా చేశారట. దీనికి తమన్నా కూడా ఓకే చెప్పారని బీ టౌన్‌లో బిగ్ టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Wedding Video: ఈ వరుడు వెరీ కాస్ట్‌లీ గురూ.. మెడలో భారీ నగదు మాలతో !! ఎక్కడో తెలుసా ??
భార్యను సజీవ సమాధి చేసిన భర్త !! 4 గంటల పాటు ప్రాణాలతో పోరాడి ??
Bharat Jodo Yatra: తెలంగాణ లో 4వ రోజు జోరుగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

