Wedding Video: ఈ వరుడు వెరీ కాస్ట్‌లీ గురూ.. మెడలో భారీ నగదు మాలతో !! ఎక్కడో తెలుసా ??
పెళ్లి సందర్భంగా వరుడు తన స్నేహితులతో కలిసి వేదికపై నిల్చున్నాడు. అదే సమయంలో అతని స్నేహితులు కరెన్సీ నోట్లతో తయారుచేసిన చేసిన భారీ నగదు మాలను వరుడి మెడలో అలంకరించారు.
పెళ్లి సందర్భంగా వరుడు తన స్నేహితులతో కలిసి వేదికపై నిల్చున్నాడు. అదే సమయంలో అతని స్నేహితులు కరెన్సీ నోట్లతో తయారుచేసిన చేసిన భారీ నగదు మాలను వరుడి మెడలో అలంకరించారు. బరువుగా ఉందేమో ఆ నగదు మాలను ఏకంగా ఐదారు మంది పట్టుకుని వచ్చారు. ఇక వరుడు వేసుకోగానే అది నేలకు తాకుతూ కనిపించింది. కాగా ఈ ఆడంబరమైన పెళ్లి వేడుక పాకిస్థాన్ లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కాగా గతంలో మనదేశంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకలు, ఇతర పండగలు, పర్వదినాల సమయాల్లో దేవుళ్ల మెడలో నోట్ల కట్టలు వేయడం మనం చూసే ఉంటాం. అయితే ఇలా చేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. బ్యాంకు నోట్లు సార్వభౌమాధికారానికి చిహ్నమని, వాటిని గౌరవించాలనీ, ప్రజలు వాటిని దుర్వినియోగం చేయకూడదని కొన్నేళ్ల క్రితం ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను సజీవ సమాధి చేసిన భర్త !! 4 గంటల పాటు ప్రాణాలతో పోరాడి ??
Bharat Jodo Yatra: తెలంగాణ లో 4వ రోజు జోరుగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

