అల్లు భార్య చీర ఖరీదు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
సెలబ్రిటీలు ఫ్యాషనబుల్‌గా ఉండడం కంపల్‌సరీ..! అందుకోసం ట్రెండీ వెయిర్‌ను సెలక్ట్ చేసుకోవడం...ఆ వేర్‌తో... తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ దిమ్మతిరిగేలా చేయడం..
సెలబ్రిటీలు ఫ్యాషనబుల్‌గా ఉండడం కంపల్‌సరీ..! అందుకోసం ట్రెండీ వెయిర్‌ను సెలక్ట్ చేసుకోవడం…ఆ వేర్‌తో… తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ దిమ్మతిరిగేలా చేయడం.. నెట్టింట వైరల్ అవ్వడం కూడా… కంపల్‌సరీయే..! అయితే ఎట్ ప్రజెంట్ ఇదే పని చేసి.. సోషల్ మీడియాలో సూపర్ డూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు అల్లు అర్జున్ భార్య స్నేహా..! సిల్వర్ కలర్ అండ్ ట్రెండీ సారీలో ప్రస్తుతం అందర్నీ తెగ ఆకట్టుకుంటున్నారు. ఆకట్టుకోవడమే కాదు.. ఆ ట్రెండీ సారీ గురించి ఆరా తీసేలా… దాని ఫ్రైస్ కోసం అందరూ గూగుల్ చేసేలా కూడా చేస్తున్నారు. ఎస్ ! అసలే ఐకాన్ స్టార్ భార్య ఆయే..! అందులోనూ.. సోషల్ మీడియాలో తను కూడా యాక్టివ్‌గా ఉంటారాయే..! ఇక అందుకే అన్నట్టు.. ఈ బ్యూటీ తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. రిమ్ జిమ్ దాదు డిజైన్ చేసిన సిల్వర్ కలర్ లీవ్స్ సారీని పిక్ చేసుకున్నారు. ప్రీతమ్ జుకల్కర్ స్టైలిష్ వర్క్‌లో మరింత అందంగా కనిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah: బోల్డ్ సిరీస్‌లో తమన్నా.. మిల్కీబ్యూటీ పెద్ద రిస్క్ చేస్తోందిగా..
Wedding Video: ఈ వరుడు వెరీ కాస్ట్‌లీ గురూ.. మెడలో భారీ నగదు మాలతో !! ఎక్కడో తెలుసా ??
భార్యను సజీవ సమాధి చేసిన భర్త !! 4 గంటల పాటు ప్రాణాలతో పోరాడి ??
Bharat Jodo Yatra: తెలంగాణ లో 4వ రోజు జోరుగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

