‘విజయ్‌కు ఆమెతో పెళ్లైంది’ షాకింగ్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్
బార్ బార్... ప్రేమలో దొరికిపోతున్న మన విజయ్ దేవరకొండ.. మరో సారి కూడా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. రష్మికను ప్రేమించడమే కాదు..
బార్ బార్… ప్రేమలో దొరికిపోతున్న మన విజయ్ దేవరకొండ.. మరో సారి కూడా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. రష్మికను ప్రేమించడమే కాదు.. పెళ్లి చేసుకోబోతున్నారనే మ్యాటర్ ను.. ఓ బాలీవుడ్ హీరోయిన్ అనుకోకుండా చెప్పడంతో.. అందరికీ బుక్కయ్యారు. బుక్కవ్వడమే కాదు.. మరో సారి తన రిలేషన్ షిప్ విత్ రష్మిక మ్యాటర్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఇప్పటికే బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిన శ్రీదేవీ డాటర్ జాన్వీ… తాజాగా తన మిలీ మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉంటున్నారు. ఇంటర్యూలకు.. టాక్ షోలకు వెళుతూ…. తన సినిమా గురించి చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. తన మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి షాకింగ్ కబురు చెప్పారు జాన్వీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: నరమాంస భక్షకులతో !! ఒళ్లు గగుర్పొడిచేలా మహేష్ ఫైట్
అల్లు భార్య చీర ఖరీదు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
Tamannaah: బోల్డ్ సిరీస్‌లో తమన్నా.. మిల్కీబ్యూటీ పెద్ద రిస్క్ చేస్తోందిగా..
Wedding Video: ఈ వరుడు వెరీ కాస్ట్‌లీ గురూ.. మెడలో భారీ నగదు మాలతో !! ఎక్కడో తెలుసా ??
భార్యను సజీవ సమాధి చేసిన భర్త !! 4 గంటల పాటు ప్రాణాలతో పోరాడి ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

