వామ్మో.. సిగరెట్‌తో తారాజువ్వలు వెలిగిస్తున్న వృద్ధుడు !!
దీపావళి అంటేనే పటాకుల పండగ. ఈ పండుగవేళ పిల్లలతో పాటు పెద్దలు బాణసంచా కాల్చేందుకు ఇష్టపడతారు . అయితే కొందరు పటాకులతో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.
దీపావళి అంటేనే పటాకుల పండగ. ఈ పండుగవేళ పిల్లలతో పాటు పెద్దలు బాణసంచా కాల్చేందుకు ఇష్టపడతారు . అయితే కొందరు పటాకులతో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో ఒక వృద్ధుడు సిగరెట్ వెలిగించి.. తర్వాత అదే సిగరెట్‌తో వెలిగించి గాల్లోకి వదులుతున్నాడు. ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. వృద్ధుడి సాహసాన్ని మెచ్చుకుంటూ రాకెట్ అంకుల్, నాసా సైంటిస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని.. అవి ప్రమాదకరమని.. పిల్లలు కూడా అలా చేసే అవకాశముందని మండిపడుతున్నారు. పైగా పెద్ద మనిషివై ఉండి అందరికీ జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి.. ఇలా సిగరెట్లతో జువ్వలు కాల్చడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Puri Jagannadh: తీవ్రమవుతున్న వివాదం.. పూరీ ఇంటి చుట్టూ పోలీసులు
‘ఆయన్ను వదిలేయండి పాపం’ సింగిల్ మాటతో షాకిచ్చిన మోనార్క్
‘విజయ్‌కు ఆమెతో పెళ్లైంది’ షాకింగ్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్
Mahesh Babu: నరమాంస భక్షకులతో !! ఒళ్లు గగుర్పొడిచేలా మహేష్ ఫైట్
అల్లు భార్య చీర ఖరీదు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

