Samantha: సారీ సామ్.. నీ ముఖాన్ని గేలి చేసినందుకు !!
ఓ పక్క గెట్ వెల్ సూన్ అంటూ.. సమంతను విష్ చేస్తూనే... మరో పక్క ఆమెకు సారీ చెబుతున్న కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది నెటిజన్లు. సమంత పరిస్థతి తెలియకుండా.. తనను గేలి చేశాం..
ఓ పక్క గెట్ వెల్ సూన్ అంటూ.. సమంతను విష్ చేస్తూనే… మరో పక్క ఆమెకు సారీ చెబుతున్న కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది నెటిజన్లు. సమంత పరిస్థతి తెలియకుండా.. తనను గేలి చేశాం.. అంటూ తెగ ఫీలవుతున్నారు. ఈ కామెంట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎస్ ! సందు దొరికే చాలు.. సామ్‌ను ట్రోల్ చేసే కొంత మంది నెటిజన్లు… రీసెంట్ గా సమంత లుక్ పై … ఫేస్ పై కూడా ట్రోల్ చేశారు. చాలా సిల్లీ కామెంట్స్‌తో నెట్టింట వెకిలి ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ.. ఆమెను విమర్శించారు. అందుకోసమే విదేశాలకు చెక్కేసింది అంటూ.. నెట్టింట ఓ న్యూస్‌ను సర్కులేట చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: సమంత పరిస్థతిపై… తారక్ ఇలా అన్నారు !!
Naga Chaitanya: సమంత ఆరోగ్య పరిస్థతిపై నాగచైతన్య !!
Samantha: లక్షలో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి..
TOP 9 ET News: ఆగిపోయిన ఆదిపురుష్ రిలీజ్ | స్టార్ యాంకర్ FB స్టేటస్‌లో బూతు వీడియోలు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

