Siddharth: రసిక హీరో అంటే ఈయనే !!మళ్లీ ప్రేమలో పడ్డాడుగా !!
"హీరో సిద్ధార్థ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ లవర్ బాయే రోయ్" అని నెట్టింట విపరీతంగా కమెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెజిజన్లు. మన్మథుడు 2.0 అంటూ మరికొంత మంది మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
“హీరో సిద్ధార్థ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ లవర్ బాయే రోయ్” అని నెట్టింట విపరీతంగా కమెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెజిజన్లు. మన్మథుడు 2.0 అంటూ మరికొంత మంది మీమ్స్ వైరల్ చేస్తున్నారు. రసిక హీరో అంటూ.. ఇంకొంత మంది ఏకంగా ఈయనకు ట్యాగ్ ఇస్తున్నారు. అయితే మా హీరోను ఇలా ఎందుకు కామెంట్ చేస్తున్నారని… సిద్దార్థ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అడిగితే మాత్రం.. ఈయన మరో లవ్ స్టోరీ మొదలెట్టారుగా అందుకు అంటూ.. కౌంటర్ ఇస్తున్నారు. పెళ్లి చేసుకున్నాకే ఫిల్మ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన సిద్దార్థ్.. మొదట త్రిషతో ఎఫైర్ నడిపారనే టాక్ తో పాపులర్ అయ్యారు. ఆ తరువాత సమంతను ఏకంగా పెళ్లి చేసుకుంటున్నారనే వార్తతో వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏకంగా.. బాలీవుడ్ బ్యూటీ అతిధి రావ్ హైదరీతో.. పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తనే హింట్ ఇచ్చారు. నెటిజన్లకు బుక్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సారీ సామ్.. నీ ముఖాన్ని గేలి చేసినందుకు !!
Jr NTR: సమంత పరిస్థతిపై… తారక్ ఇలా అన్నారు !!
Naga Chaitanya: సమంత ఆరోగ్య పరిస్థతిపై నాగచైతన్య !!
Samantha: లక్షలో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి..
TOP 9 ET News: ఆగిపోయిన ఆదిపురుష్ రిలీజ్ | స్టార్ యాంకర్ FB స్టేటస్‌లో బూతు వీడియోలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

