Big News Big Debate: ఏపీలో ఆసక్తిగా పొత్తు రాజకీయం.. అమిత్‌షా, ఎన్టీఆర్‌ భేటీతో ఎన్నో ఊహాగానాలు..లైవ్ వీడియో

Big News Big Debate: ఏపీలో ఆసక్తిగా పొత్తు రాజకీయం.. అమిత్‌షా, ఎన్టీఆర్‌ భేటీతో ఎన్నో ఊహాగానాలు..లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 24, 2022 | 7:20 PM

కొత్త మిత్రులు, ఊహించని సమీకరణాలు. ఏపీ రాజకీయం చాలా డైనమిక్‌గా మారుతోంది. తెర వెనుక పొత్తు పాలిటిక్స్‌ చకచకా జరిగిపోతున్నాయి. తెర ముందు భేటీలు రాజకీయ ఆసక్తిని పెంచేస్తున్నాయి. అమిత్‌షాని కలిసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త రోల్‌ ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది.

Published on: Aug 24, 2022 07:20 PM