Big News Big Debate: వాళ్లకు వాళ్లే పోటీ.. సాటి ఎవరూ లేరా.? కలహాల కాంగ్రెస్ చక్కబడేదెప్పుడు..?
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పంచాయితీ షురూ అయింది. ఎల్లుండి నల్లగొండలో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తోంది పీసీసీ. అయితే ఈ కార్యక్రమంపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదంటున్నారు నల్గొండ ఎంపీ, సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పంచాయితీ షురూ అయింది. ఎల్లుండి నల్లగొండలో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తోంది పీసీసీ. అయితే ఈ కార్యక్రమంపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదంటున్నారు నల్గొండ ఎంపీ, సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. పిలవని కార్యక్రమానికి ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు.? పార్టీలో ఈ ఆధిపత్యపోరు చాలదన్నట్టు కొత్తగా సీఎం అభ్యర్ధి పంచాయితీ కూడా పార్టీకి పెద్ద తలపోటుగా మారింది. దీంతో తెలంగాణలో ఎవరి కాంగ్రెస్ వారిదే అన్నట్టుగా మారింది.ఎన్నికలకు ఆరేడు నెలల సమయం కూడా లేదు.. ప్రత్యర్థులు కత్తి డాలు పట్టుకుని కదనరంగంలోకి దిగుతుంటే కాంగ్రెస్ మాత్రం సొంతపార్టీలోనే ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు.. రోజుకో పంచాయితీ… పూటకో వివాదం అన్నట్టుగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..