Big News Big Debate: మిషన్ 2023.. పండుగ వేళ తెలంగాణలో రాజుకుంటున్న ఎన్నికల వేడి..
BRS ఆవిర్బావ సభతో చరిత్ర సృష్టించాలనుకుంటున్న కేసీఆర్ పార్టీ లీడర్లకు పెద్ద టాస్కే ఇచ్చారు. దీనికి కౌంటర్ అన్నట్టుగా అమిత్‌షా టూరును సక్సెస్ చేయడానికి ఢిల్లీ..
సంక్రాంతి సంబరాలకు ప్రజలు సిద్ధమవుతున్న వేళ తెలంగాణలోని పార్టీలు మాత్రం ఇందుకు భిన్నంగా రాజకీయ సెగలు రాజేస్తున్నాయి. BRS ఆవిర్బావ సభతో చరిత్ర సృష్టించాలనుకుంటున్న కేసీఆర్ పార్టీ లీడర్లకు పెద్ద టాస్కే ఇచ్చారు. దీనికి కౌంటర్ అన్నట్టుగా అమిత్‌షా టూరును సక్సెస్ చేయడానికి ఢిల్లీ నుంచి బీజేపీ దూతలు వచ్చి మరీ వరుస సమావేశాలతో కేడర్‌ను అలర్ట్ చేస్తున్నారు. ఇక గ్రూపుల గోలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టి ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కొత్తగా వచ్చిన ఇంఛార్జ్ మాణక్‌రావు థాక్రే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 11, 2023 07:06 PM
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

