Big News Big Debate: ఫామ్‌హౌజ్ లీక్స్ 2.0.. ఎమ్మెల్యేలతో బేరాల వెనక అదృశ్య శక్తులు నిజమేనా.?
ఎమ్మెల్యేలతో బేరాల వెనక అదృశ్య శక్తులు నిజమేనా.? బీజేపీ చేస్తున్న ట్యాపింగ్ ఆరోపణలకు ఆధారాలేంటి.? లీక్స్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలేనా..? రాజకీయ ఆరోపణలకు పరిమితం అవుతాయా.?
నిన్నటిదాకా మునుగోడు పోలింగ్‌పై ఫోకస్ పెట్టిన ప్రధాన పార్టీలు ఇప్పుడు ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కేసీఆర్ మూవీ రిలీజ్ చేయగానే అదే వేగంతో బీజేపీ కూడా రియాక్ట్ అయింది. టీజర్ టైమ్‌లో విసురుకున్న సవాళ్లు మళ్లీ తెరమీదకు వచ్చాయి.మాటలు వినిపిస్తున్నాయి.. వీడియోలు కనిపిస్తున్నాయి. మా రత్నాల్లాంటి ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారనడానికి ఇంతకుమించిన ఆధారాలు ఏం కావాలంటోంది టీఆర్ఎస్. బీజేపీలోని ప్రధాని స్థాయి వ్యక్తుల పేర్లు కూడా వచ్చిన తర్వాత దీనిపై విచారణ జరగాల్సిందేనంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు అటు కేసీఆర్. ప్రజాస్వామ్యం కాపాడే బాధ్యత న్యాయమూర్తులపై పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

