Big News Big Debate: మునుగోడుకు కేంద్రబలగాలొస్తున్నాయా.? డబ్బు, మద్యం పంపకాలను ఈసీ అడ్డుకుందా..?

Big News Big Debate: మునుగోడుకు కేంద్రబలగాలొస్తున్నాయా.? డబ్బు, మద్యం పంపకాలను ఈసీ అడ్డుకుందా..?

Anil kumar poka

|

Updated on: Nov 02, 2022 | 7:00 PM

మునుగోడుకు కేంద్రబలగాలొస్తున్నాయా.?ఎన్నిక వాయిదా కోరుకుంటున్నదెవరు..? డబ్బు, మద్యం పంపకాలను ఈసీ అడ్డుకుందా.? రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తో ఎక్స్‌క్లూజివ్‌..



– పాదయాత్ర పార్టీలో సరికొత్త ఉత్సాహం నింపింది, రాష్ట్రవ్యాప్తంగా పార్టీపై చర్చ

– రాహుల్‌ టూర్‌ తర్వాత టీఆర్ఎస్‌తో జాతీయస్థాయిలోనూ పొత్తు ఉండదని స్పష్టత

– టీఆర్ఎస్‌- బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేడర్‌కు సంకేతం

– కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరును ప్రజాస్వామ్యం అనడం ద్వారా లైట్‌గా తీసుకున్నారు

– జోడో యాత్రలో నేతలు చేతులు కలిసినట్టు ఎక్కడా కనిపించలేదు, అలాగని కొట్టుకోలేదు

– పార్టీ నాయకులతో కనీసం రీజియన్‌ల వారీగా లేదా సీనియర్లతో రివ్యూలు చేయకపోవడం మైనస్‌

– ఏపీలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది, పూర్వవైభవంపై దృష్టిపెట్టలేదు

– రాహుల్‌ యాత్రను ప్రతిపక్షాలు సీరియస్‌గా తీసుకోకపోవడం

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Published on: Nov 02, 2022 07:00 PM