Big News Big Debate: రాజకీయ కుట్రలో భాగమే లిక్కర్ స్కామా.? తెలంగాణాలో పొలిటికల్ కిక్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలంగాణ గల్లీల్లో మొదలయ్యాయి. రిమాండులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉండటంతో రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలంగాణ గల్లీల్లో మొదలయ్యాయి. రిమాండులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉండటంతో రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్‌మెయిల్ రాజకీయాల్లో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్ఎస్ అంటే.. బ్లాక్ దందాల్లో ఉండే కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ నాయకులు. అటు మంత్రులు, ఎంపీలకు ఈడీ, సీబీఐ, ఐటీ భయాలు వెంటాడుతున్నాయి. వరుస నోటీసులతో టీఆర్ఎస్ నేతలు అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
Published on: Dec 01, 2022 07:12 PM
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

