సిద్ధిఖి కుమారుడిని కూడా చంపేయండని.. షూటర్లకు బిష్ణోయ్ గ్యాంగ్ కాంట్రాక్ట్
ఎన్సీపీ కీలక నేత, బాలీవుడ్ కు మిత్రుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ముంబయి నగరం ఉలిక్కిపడింది. ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు కేసును విచారిస్తోన్న పోలీసులకు తెలిసింది. తండ్రీ కుమారులను చంపేందుకు ఆ గ్యాంగ్ కాంట్రాక్టు ఇచ్చినట్లుగా షూటర్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
హత్య కోసం ఎంపిక చేసిన ప్రాంతంలోనే సిద్దిఖీ, ఆయన కుమారుడు ఉంటారని.. తమకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు తెలిపారన్నారు షూటర్స్. ఇద్దరిపైనా దాడి చేసే వీలు లేకపోతే.. ఎవరు దొరికితే వారిని హత్య చేయాలనన్నారని దర్యాప్తులో తెలిపారు. జీషన్ సిద్దిఖీ కాంగ్రెస్ టికెట్‌పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదా ?? నిపుణులు ఏం చెప్పారంటే ??
Devara OTT: అప్పుడే OTTలోకి దేవర.. డేట్ ఫిక్స్ !!
ఈ రెండూ కలిపి రాత్రిపూట తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
హీరో వయసు 39.. ఈ జోడీ మధ్య వయసు తేడా.. చాలానే ఉందిగా..
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ బిగ్ బాస్‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??
వైరల్ వీడియోలు
Latest Videos