హీరో వయసు 39.. ఈ జోడీ మధ్య వయసు తేడా.. చాలానే ఉందిగా..
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రతినిధి-2 సినిమాలో తన తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ సిరి లేళ్లతో కలిసి జీవితం పంచుకోనున్నాడు నారా రోహిత్. వీరి నిశ్చితార్థం అక్టోబర్ 14న అట్టహాసంగా జరిగింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఫ్యామిలీస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక ప్రస్తుతం నారా రోహిత్- సిరి లేళ్ల ఎంగేజ్ మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అలాగే నారా రోహిత్ కు కాబోయే భార్య సిరి లేళ్ల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ బిగ్ బాస్‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??
తస్మాత్ జాగ్రత్త.. స్టార్ సింగర్ పేరుతో మోసం
వైరల్ వీడియోలు
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

