Kiccha Sudeep: కిచ్చా సుదీప్ బిగ్ బాస్‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??
బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మధ్యలో ‘కిచ్చ’ సుదీప్ షాకింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సీజన్ తర్వాత షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. అయితే కిచ్చా తీసుకున్న ఈ నిర్ణయం బిగ్ బాస్ తో పాటు సుదీప్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ క్రమంలోనే కిచ్చా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందులో కిచ్చా తీసుకునే బిగ్ బాస్ రెమ్యునరేషన్ కాస్తా.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది శాండిల్ వుడ్‌గా మారింది.
నిజానికి..బిగ్ బాస్ అంటే కిచ్చాకు చాలా ఇష్టం. హౌస్ లోని కంటెస్టెంట్‌లను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అందుకే ప్రతి సీజన్‌లోనూ తనే స్వయంగా ఇంట్లో వండిన ఆహారాన్ని కంటెస్టెంట్స్‌కి పంపిస్తుంటాడు. ఇది బిగ్‌బాస్ రియాలిటీ షో పై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తోంది. ఇక సుదీప్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ముందు కేవలం ఐదు సీజన్ల వరకే ఒప్పందం కుదుర్చుకున్నాడట ఈ స్టార్ హీరో. ఈ ఐదు సీజన్లకు గాను 20 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

