ఈ రెండూ కలిపి రాత్రిపూట తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ఈ రెండూ కలిపి రాత్రిపూట తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

|

Updated on: Oct 16, 2024 | 9:03 PM

కరోనా ఎఫెక్ట్‌తో అంతా ఆరోగ్యంపై శ్రద్ధ పెంచారు. అయితే ప్రతిదానికీ మందులుమీద ఆధారపడకుండా సహజసిద్ధంగా ప్రకృతినుంచి లభించే పండ్లు, కూరగాయలద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తృణధాన్యాలు, గింజలు, ఖర్జూరాలు వీటన్నిటి ద్వారా మనశరీరానికి అవరసమైన విటమిన్లు, ప్రొటీన్స్‌ మొదలైనవన్నీ లభిస్తాయి.

అందుకే ప్రతిరోజూ ఆహారంలో వాటిని చేర్చుకోవడం మంచిదంటున్నారు. చాలామందికి రాత్రి పడుకునేముందు పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటివారు పాలలో చక్కెర బదులు ఖర్జూరాలను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు. ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాలు, ఖర్జూరం కలిపి తీసుకుంటే చలినుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక చాలా శక్తివంతమైనదిగా చెబుతున్నారు. రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రాత్రిపూట ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో శక్తిని కాపాడుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరో వయసు 39.. ఈ జోడీ మధ్య వయసు తేడా.. చాలానే ఉందిగా..

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ బిగ్ బాస్‌‌‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??

తస్మాత్‌ జాగ్రత్త.. స్టార్ సింగర్ పేరుతో మోసం

Follow us