Watch: కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్లు
Telangana Politics: రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు హామీలు అమలు చేయకపోగా పేదలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. తన సీటు కాపాడుకునేందుకు రేవంత్ అనేక పనులు చేస్తున్నారంటూ విమర్శించారు.
రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హామీలు అమలు చేయకపోగా పేదలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. తన సీటు కాపాడుకునేందుకు రేవంత్ అనేక పనులు చేస్తున్నారంటూ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి భయపెడితే తాము భయపడిపోమని అన్నారు. పోరాటాలు బీఆర్ఎస్‌కు కొత్త కాదన్నారు. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లనే కొట్టాడామని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గానికి కష్టం వచ్చినా తెలంగాణ భవన్ అండగా నిలుస్తుందన్నారు. పలు అంశాలపై కేటీఆర్ ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..
వైరల్ వీడియోలు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

