Asaduddin Owaisi: జిమ్ములో కసరత్తులు చేస్తున్న ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు..

Updated on: Jul 14, 2023 | 12:33 PM

ఎప్పుడూ ఏదొక సంచలన వ్యాఖ్యలతో తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన తాజాగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. జిమ్‌లో ట్రైనర్ పర్యవేక్షణలో ఆయన పలు కఠోర కసరత్తులు చేస్తూ కనిపించారు. ఇక అందుకు సంబంధించిన వీడియో

ఎప్పుడూ ఏదొక సంచలన వ్యాఖ్యలతో తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన తాజాగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. జిమ్‌లో ట్రైనర్ పర్యవేక్షణలో ఆయన పలు కఠోర కసరత్తులు చేస్తూ కనిపించారు. ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కాగా, యూనిఫాం సివిల్ కోడ్‌పై ఓవైసీ గతంలోనే పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శరీరంపై 800 టాటూలు !! ఉద్యోగం దొరకడం లేదని !!

మహిళను ఈడ్చుకెళ్లిపోయిన ఆటో !! ఏం జరిగిందంటే ??

నిమిషాల్లో గోడ కట్టేసిన కార్మికులు !! వారి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా

RC16: ముక్కాలను మించేలా.. చెర్రీ కోసం మైండ్ బ్లాక్ అయ్యే సాంగ్స్

Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం