Big News Big Debate: పవన్ జనాన్ని మెప్పిస్తున్నారా..? సభలకు వచ్చిన జనమంతా జనసేనకు ఓట్లేస్తారా.?
వారాహి యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ ఫస్ట్ ఫేజ్‌లో సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టారు. రెండో దశ యాత్రలో అనూహ్యంగా వాలంటీర్లును సెంటర్ పాయింట్‌గా చేసి అతిపెద్ద రాజకీయ వివాదానికి తెరతీశారు. వైసీపీ విముక్త ఏపీ నినాదం వినిపిస్తున్న పవన్ కల్యాణ్ ప్రజల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారాహి యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ ఫస్ట్ ఫేజ్‌లో సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టారు. రెండో దశ యాత్రలో అనూహ్యంగా వాలంటీర్లును సెంటర్ పాయింట్‌గా చేసి అతిపెద్ద రాజకీయ వివాదానికి తెరతీశారు. వైసీపీ విముక్త ఏపీ నినాదం వినిపిస్తున్న పవన్ కల్యాణ్ ప్రజల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వైసీపీ కూడా ధీటుగా సవాళ్లు విసురుతోంది.కత్తిపూడిలో తొలిదశ యాత్ర మొదలుపెట్టిన పవన్ కల్యాణ్ ఎక్కువగా సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టారు. అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తూనే చాపకింద నీరులా కాపులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కులాలకు అతీతం అంటూనే సీఎం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

