AP Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ముగింపు సదస్సు.. సీఎం జగన్ కీలక స్పీచ్..

AP Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ముగింపు సదస్సు.. సీఎం జగన్ కీలక స్పీచ్..

Phani CH

|

Updated on: Mar 04, 2023 | 12:27 PM

ఆకాశమే హద్దుగా సాగుతోంది గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌. నిర్దేశించుకున్న టార్గెట్‌ను క్రాస్‌ చేయడమే కాదు.. ఆరేడు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు సాధించి చరిత్ర సృష్టించింది ఏపీ.

ఆకాశమే హద్దుగా సాగుతోంది గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌. నిర్దేశించుకున్న టార్గెట్‌ను క్రాస్‌ చేయడమే కాదు.. ఆరేడు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు సాధించి చరిత్ర సృష్టించింది ఏపీ. విశాఖ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అంచనాలకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయ్‌. అసలు, ఫస్ట్‌డే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ్‌?. ఇవాళ (మార్చి 4) చేసుకోబోయే ఎంవోయూలేంటి? గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అంచనాలకు మించి పెట్టుబడులను సాధించింది ఏపీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మిరాకిల్.. మూడు గంటల పాటు ఆగిన గుండెకు డాక్టర్ల ఊపిరి !!

ఇంటి భోజనం మిస్సయ్యేవారికి గుడ్ న్యూస్.. జొమాటో కొత్త సేవలు షురూ !!

మూడేళ్లుగా ‛లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను రానివ్వకుండా !!

అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!

రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??

 

Published on: Mar 04, 2023 12:25 PM