మూడేళ్లుగా ‛లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను రానివ్వకుండా !!
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఒక మహిళ తన కొడుకుతో సహా మూడేళ్లుగా ఇంట్లోనే తలపులు వేసుకుని ఉండిపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఒక మహిళ తన కొడుకుతో సహా మూడేళ్లుగా ఇంట్లోనే తలపులు వేసుకుని ఉండిపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. హర్యానా గురుగ్రామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే ఈ తల్లీకొడుకులు కోవిడ్ భయంతో మూడు సంవత్సరాలుగా బయటకు అడుగు పెట్టలేదు. ఈ మూడేళ్లూ బయటకు వెళ్లి పనిచేస్తున్న తన భర్తను సైతం ఆమె ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదని అధికారులు చెప్తున్నారు. తాజాగా ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎట్టకేలకు ఆ తల్లీకొడుకులను పోలీసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు రక్షించారు. ఫ్లాట్ వద్దకు సహాయ బృందాలను పంపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!
రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??
థమ్స్‌అప్‌తో పానీపూరీ చేస్తున్న వీధివ్యాపారి.. టేస్ట్ అదిరింది అంటున్న నెటిజన్లు
జై కొట్టిన 16వేల మంది.. వరల్డ్ బిగ్ స్క్రీన్ పై RRR
Allu Arjun: తెలుగోడి సత్తా.. సౌత్ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

