Allu Arjun: తెలుగోడి సత్తా.. సౌత్ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అల్లు అర్జున్ అంటే అందరికీ ఇష్టమే! ఫ్యాన్స్, నాన్ ఫ్యాన్స్ అనే తేడా లేకుండా అందరూ చూపిస్తారు లవ్ అండ్ ఎఫెక్షనే!
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అల్లు అర్జున్ అంటే అందరికీ ఇష్టమే! ఫ్యాన్స్, నాన్ ఫ్యాన్స్ అనే తేడా లేకుండా అందరూ చూపిస్తారు లవ్ అండ్ ఎఫెక్షనే! అందుకే అన్నట్టు.. ఇప్పుడు క్రియేట్ చేశారు ఓ దిమ్మతిరిగే ప్రభంజనమే..! ‘అల్లు అర్జున్ అన్‌లైన్’ ఈ నేమ్‌తో.. అప్పుడెప్పుడో ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఇప్పుడు ఏకంగా 20 మిలియన్ ఫాలోవర్స్‌కు రీచ్ అయ్యారు. ఇక ఈ ఘనతను అతి తక్కువ టైంలో సాధించి నెంబర్ 1 హీరోగా ట్యాగ్ సొంతం చేసుకున్నారు. దాంతో పాటే.. ఈ మైల్ స్టోన్‌ను రీచ్ అయిన ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా కూడా రికార్డ్ క్రియేట్ చేశారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

