జై కొట్టిన 16వేల మంది.. వరల్డ్ బిగ్‌ స్క్రీన్‌ పై RRR

జై కొట్టిన 16వేల మంది.. వరల్డ్ బిగ్‌ స్క్రీన్‌ పై RRR

Phani CH

|

Updated on: Mar 04, 2023 | 9:37 AM

అవ్వొచ్చు.. ట్రిపుల్ ఆర్ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వొచ్చు! చూసుండొచ్చు... ట్రిపుల్ ఆర్ సినిమాను అందరూ చూసి ఉండవచ్చు! నచ్చి ఉండొచ్చు..

అవ్వొచ్చు.. ట్రిపుల్ ఆర్ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వొచ్చు! చూసుండొచ్చు… ట్రిపుల్ ఆర్ సినిమాను అందరూ చూసి ఉండవచ్చు! నచ్చి ఉండొచ్చు.. జక్కన్న డైరెక్ట్‌ చేసని ఈ సినిమా అందరికీ నచ్చి ఉండవచ్చు! అయినా మళ్లీ అదే రెస్పాన్స్‌! వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్‌ మీద దిమ్మతిరిగేలా .. ట్రిపుల్‌ ఆర్‌కొచ్చింది సూపర్ డూపర్ రెస్పాన్స్‌. హాలీవుడ్‌లో రిలీజ్ అయిన దగ్గర నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబడుతున్న ట్రిపుల్ ఆర్ .. తాజాగా రీ రిలీజ్ లోనూ అదే చేస్తోంది. మార్చ్‌ 1న లాస్‌ ఏంజిల్స్‌లోని వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్.. ది థియేటర్‌ ఎట్ ఏస్ హోటల్‌ లో స్క్రీనింగ్ అయిన ట్రిపుల్ ఆర్.. ఇప్పుడో క్రేజీ రికార్డును కూడా క్రియేట్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: తెలుగోడి సత్తా.. సౌత్‌ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్

Salaar: రిలీజ్ కాకముందే డార్లింగ్ దిమ్మతిరిగే రికార్డ్‌ !!

Jr NTR: దిగివచ్చిన HCA !! తారక్‌ కోసం స్పెషల్ అవార్డ్ !!

Published on: Mar 04, 2023 09:37 AM