Weekend Hour: జగన్‌ ది బిజినెస్‌మ్యాన్‌... విశాఖలో 350కు పైగా ఒప్పందాలు.. వీడియో.

Weekend Hour: జగన్‌ ది బిజినెస్‌మ్యాన్‌… విశాఖలో 350కు పైగా ఒప్పందాలు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Mar 04, 2023 | 7:01 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 లక్షల కోట్ల ఒప్పందాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 లక్షల కోట్ల ఒప్పందాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులపై, పారిశ్రామిక ప్రగతి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌ పెడుతూ సక్సెస్‌ చేసి చూపించింది వైసీపీ ప్రభుత్వం. మరి లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చుతాయా? సీఎం డెవలప్‌మెంట్‌ బ్రాండ్‌ కూడా మెరుగుపడిందా?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..