CM YS Jagan Public Meeting Live: జనసంద్రమైన రాప్తాడు.! సీఎం జగన్‌ ప్రసంగం.. లైవ్.

CM YS Jagan Public Meeting Live: జనసంద్రమైన రాప్తాడు.! సీఎం జగన్‌ ప్రసంగం.. లైవ్.

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 18, 2024 | 4:12 PM

రాప్తాడు జనసంద్రమైంది. వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడపలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

రాప్తాడు జనసంద్రమైంది. వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడపలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాప్తాడు సభ కోసం బైపాస్ రోడ్డు దగ్గర సుమారు 250 ఎకరాల మైదానంలో సిద్ధం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. 300 మంది కూర్చునేలా సభా వేదిక సిద్ధమైంది. పార్టీ కార్యకర్తల కోసం 100 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాలు పార్కింగ్ చేయవచ్చు. రాప్తాడు సభ నేపథ్యంలో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలను కల్యాణదుర్గం మీదుగా మళ్లిస్తున్నారు.హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 18, 2024 02:03 PM