AP Assembly Session 2022: ఈ మూడేళ్లలో 6,16,323 ఉద్యోగాలు కల్పించాం:  సీఎం జగన్

AP Assembly Session 2022: ఈ మూడేళ్లలో 6,16,323 ఉద్యోగాలు కల్పించాం: సీఎం జగన్

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 19, 2022 | 3:24 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రజంట్ సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు.

Published on: Sep 19, 2022 02:40 PM