లావుగా ఉన్నానని.. అలాంటి పాత్రలే ఇస్తున్నారు

లావుగా ఉన్నానని.. అలాంటి పాత్రలే ఇస్తున్నారు

Phani CH

|

Updated on: Sep 17, 2022 | 8:44 PM

అపర్ణ బాలమురళి కృష్ణ! మల్టీ ట్యాలెంటెడ్‌ హీరోయిన్ ! తన యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకునే హీరోయిన్ ! అంతకు మించి నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్! అలాంటి ఈ హీరోయిన్ను లావుగా ఉన్న కారణంతో..

అపర్ణ బాలమురళి కృష్ణ! మల్టీ ట్యాలెంటెడ్‌ హీరోయిన్ ! తన యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకునే హీరోయిన్ ! అంతకు మించి నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్! అలాంటి ఈ హీరోయిన్ను లావుగా ఉన్న కారణంతో.. కొన్ని క్యారెక్టర్లు మాత్రమే చేయమంటూ.. విసిగిస్తున్నారట సౌత్‌ ఇండియన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. ఎస్ ! చూడ్డానికి చాలా చబ్బీగా ఉన్న అపర్ణను.. తల్లి పాత్రలు మాత్రమే చేయమంటూ మేకర్స్ కోరుతున్నారట. అవే క్యారెక్టర్స్ తో తన ఇంటి గడప తొక్కుతున్నారట. తాను చేయనని చెబుతున్నా.. చేయాలంటూ విసిగిస్తున్నారట. అయితే ఇదే విషయన్ని చెప్పిన అపర్ణ… అలా విసిగించడం చాలా దారణం అన్నట్టు తాజాగా మాట్లాడారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘స్టార్ అవ్వాలంటే.. పడుకోవాల్సిందే’ పచ్చినిజాన్ని కక్కిన హీరోయిన్

తనకు ఆహారం పెట్టిన మహిళకు రిటర్స్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కాకి.. అదేంటో తెలుసా ??

ఆటోను ఎత్తి కుదేసిన దున్నపోతు.. డ్రైవర్ ఆటో దిగలేదు గానీ లేకపోతేనా..

ఊసరవెల్లి రంగులు మారుస్తుండగా ఎప్పుడైనా చూశారా..

భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు !!

 

Published on: Sep 17, 2022 08:44 PM