ఆటోను ఎత్తి కుదేసిన దున్నపోతు.. డ్రైవర్ ఆటో దిగలేదు గానీ లేకపోతేనా..
మనిషికో మాట.. గోడ్డుకో దెబ్బ అన్నారు కదా అని… ఇలాంటి దున్నపోతులు ఎదురైనప్పుడు కర్ర పట్టుకుని ఎదురుగా నిల్చోకండి. అలా చేస్తే మీ బాడీ ప్యాకప్ అవుతుంది. అవును దున్నపోతు చాలా బలంగా ఉండే పశువు.
మనిషికో మాట.. గోడ్డుకో దెబ్బ అన్నారు కదా అని… ఇలాంటి దున్నపోతులు ఎదురైనప్పుడు కర్ర పట్టుకుని ఎదురుగా నిల్చోకండి. అలా చేస్తే మీ బాడీ ప్యాకప్ అవుతుంది. అవును దున్నపోతు చాలా బలంగా ఉండే పశువు. దాని కొమ్ములు కూడా చాలా పదునుగా ఉంటాయి. ఒక్కసారి కుమ్మింది అంటే.. ఫోటోకు దండ పడాల్సిందే. తాజాగా కేరళ లోని పథనంతిట్టలో ఓ దున్నపోతు వీరంగం సృష్టించింది. అంగమూజి-ప్లాపల్లి రోడ్డుపై నానా రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై దాడి చేసింది. ఓ ఆటోను తన కొమ్ములతో ఎత్తి పడేసింది. ఈ ఘటనలో ఆటో స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. తర్వాత అదే ఆటోపై మరోసారి దాడి చేసేందుకు దూసుకుంటూ వచ్చింది. అదే సమయంలో ఆటోలోని డ్రైవర్‌గా సమస్పూర్తిగా వ్యహరించి.. వాహనాన్ని వెనక్కి పోనిచ్చాడు. దీంతో ఆ దున్నపోతు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనను ఆ ఆటో వెనకే ఉన్న మరో వాహనంలోని పాసింజర్స్ వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊసరవెల్లి రంగులు మారుస్తుండగా ఎప్పుడైనా చూశారా..
భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

