'స్టార్ అవ్వాలంటే.. పడుకోవాల్సిందే' పచ్చినిజాన్ని కక్కిన హీరోయిన్

‘స్టార్ అవ్వాలంటే.. పడుకోవాల్సిందే’ పచ్చినిజాన్ని కక్కిన హీరోయిన్

Phani CH

|

Updated on: Sep 17, 2022 | 8:41 PM

కాలం మారుతున్నా.. సమాజం మారుతున్నా.. పరిస్థితులు మారుతున్నా.. ఆడాళ్లను చూసే విధానం మాత్రం ఇప్పటికీ మారడం లేదు. లింగ సమానత్వం అని వాగుతూనే.. ఆడాళ్లను లైంగికంగా వేధించే మగాళ్లు మాత్రం తగ్గడం లేదు.

కాలం మారుతున్నా.. సమాజం మారుతున్నా.. పరిస్థితులు మారుతున్నా.. ఆడాళ్లను చూసే విధానం మాత్రం ఇప్పటికీ మారడం లేదు. లింగ సమానత్వం అని వాగుతూనే.. ఆడాళ్లను లైంగికంగా వేధించే మగాళ్లు మాత్రం తగ్గడం లేదు. రంగాలతో సంబంధం లేకుండా.. వారిని లోబరుచుకునే… మగాళ్ల తీరు అసలేమాత్రం మారడం లేదు. సినిమాల్లో నీతులు చెబుతూనే.. కమిట్మెంట్ పేరుతో తెరవెనుక చేసే అఘాయిత్యాలకు ఇంకా పులిస్టాప్ పడడం లేదు. ఇక ఇదే విషయాన్ని మరోసారి.. కాస్త గట్టిగా.. చెవులకున్న తుప్పు వదిలేలా చెప్పారు ఓ బాలీవుడ్‌ అప్ కమింగ్ హీరోయిన్. సినిమాల్లో ఛాన్స్ రావాలంటే.. ప్రొడ్యూసర్లతో పడుకోవాలంటూ.. పచ్చిగా మాట్లాడి.. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఆమే షమా సికిందర్. ఓ… అప్‌ కమింగ్ హీరోయిన్. సినిమాల్లో స్టార్ అవ్వడం ఆమె ఎయిమ్. కాని కాలం కలిసి రాకపోవడం.. ఇండస్ట్రీ తాను అనుకున్నట్టు లేకపోవడంతో.. సీరియల్స్‌లో నటించడం మొదలెట్టారు. బుల్లి తెరపై మంచి పేరును సంపాదించారు. సినిమాల్లో కూడా ఇప్పుడిప్పుడే చాన్స్‌లు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో వేళ్లూనుకొనిపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. తాను కూడా బాధితురాలినే అంటూ.. షాకింగ్ నిజం చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తనకు ఆహారం పెట్టిన మహిళకు రిటర్స్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కాకి.. అదేంటో తెలుసా ??

ఆటోను ఎత్తి కుదేసిన దున్నపోతు.. డ్రైవర్ ఆటో దిగలేదు గానీ లేకపోతేనా..

ఊసరవెల్లి రంగులు మారుస్తుండగా ఎప్పుడైనా చూశారా..

భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు !!

టార్చ్ లైట్ల వెలుగులోనే రోగులకు చికిత్స.. ఎక్కడో తెలుసా ??

Published on: Sep 17, 2022 08:41 PM