సినిమా రిలీజ్‌ కాకముందే గట్టిదెబ్బ !! నెట్టింట లీకైనా ప్రాజెక్ట్

అప్పుడెప్పుడో వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధాన్ని సినిమాల్లో చూసుంటారు. ఆ తరువాత వచ్చిన రెండో ప్రపంచ యుద్ధాన్ని కూడా చూసుంటారు.

Phani CH

|

Sep 17, 2022 | 8:46 PMఅప్పుడెప్పుడో వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధాన్ని సినిమాల్లో చూసుంటారు. ఆ తరువాత వచ్చిన రెండో ప్రపంచ యుద్ధాన్ని కూడా చూసుంటారు. కాని ఇంకా రాని మూడో ప్రపంచ యుద్ధాన్ని చూశారా..? చూడలేదు కదా.. కాని మీకా యుద్ధం ఎలా ఉంటుందో హాలీవుడ్ రేంజ్‌ లో చూపిస్తా అంటూన్నారు టాలీవుడ్ మేకర్ నాగ్‌ అశ్విన్. చూపించడేమ కాదు.. మూడో ప్రపంచం యుద్ధం ఆధారంగా నే ప్రాజెక్ట్ కే అనే భారీ… పాన్‌ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌ను ఎవ్వరూ చూడని విధంగా చూపించబోతున్నారు. ఎస్ ! ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కె.. ఎలా ఉండబోతోందని ఆలోచిస్తున్న వారికి నెట్టింట ఓ చిన్న క్లూ లీకైంది. ఈ సినిమా మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగనుందనే న్యూస్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధానికి మన పురాణాల్లోని మహాభారతానికి ఓ చిన్న లింకు పెట్టి.. డైరెక్టర్ నాగ్‌ అందరి దిమ్మతిరిగేలా చేస్తారనే.. ఇంకో న్యూస్ కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లావుగా ఉన్నానని.. అలాంటి పాత్రలే ఇస్తున్నారు

‘స్టార్ అవ్వాలంటే.. పడుకోవాల్సిందే’ పచ్చినిజాన్ని కక్కిన హీరోయిన్

తనకు ఆహారం పెట్టిన మహిళకు రిటర్స్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కాకి.. అదేంటో తెలుసా ??

ఆటోను ఎత్తి కుదేసిన దున్నపోతు.. డ్రైవర్ ఆటో దిగలేదు గానీ లేకపోతేనా..

ఊసరవెల్లి రంగులు మారుస్తుండగా ఎప్పుడైనా చూశారా..

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu