‘ పెళ్లై విడిపోవడం.. ఓ అనుభవం’ చైతూ లైఫ్ పై నాగార్జున కామెంట్స్
'తోట కూర పప్పు.... సామ్- చై న్యూస్ ఇక వద్దు' అని దాదాపు నెటిజన్లు అందరూ.. నెట్టింట కామెంట్ చేస్తుంటే.. తాజాగా కింగ్ నాగార్జున మాత్రం.. ఇదే టాపిక్ గురించి మాట్లాడి అందర్నీ షాక్ చేశారు.
‘తోట కూర పప్పు…. సామ్- చై న్యూస్ ఇక వద్దు’ అని దాదాపు నెటిజన్లు అందరూ.. నెట్టింట కామెంట్ చేస్తుంటే.. తాజాగా కింగ్ నాగార్జున మాత్రం.. ఇదే టాపిక్ గురించి మాట్లాడి అందర్నీ షాక్ చేశారు. మరో సారి వీరి డైవోర్స్ టాపిక్ నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేశారు. ఎస్ ! ప్రస్తుతం ఘోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న నాగ్ .. ఓ ఇంటర్య్యూలో సామ్ – చై విడాకుల గురించి మాట్లాడారు. వీరు విడాకులు తీసుకున్న ఏడాది తరువాత.. ఈ విషయంపై మీడియా ముఖంగా పెదవి విప్పారు. “పెళ్లి చేసుకుని విడిపోవడం దురదృష్టకరం. దాన్ని ఓ అనుభవంగా తీసుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ప్రజలు ఈ విషయాన్ని మరిచిపోతారని అనకుంటున్నా. చైతన్య హ్యాపీగా ఉన్నాడు. అది నాకు సంతోషాన్నిస్తుంది.” అని అన్నారు నాగ్ .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకొచ్చి ముల్లు మీద పడ్డా… ముల్లొచ్చి ఆకు మీద పడ్డా.. నష్టం నీకే కదా !!
Salman Khan: పవన్ కల్యాణ్ మూవీ రీమేక్ చేస్తున్న సల్మాన్
సినిమా రిలీజ్ కాకముందే గట్టిదెబ్బ !! నెట్టింట లీకైనా ప్రాజెక్ట్
లావుగా ఉన్నానని.. అలాంటి పాత్రలే ఇస్తున్నారు
‘స్టార్ అవ్వాలంటే.. పడుకోవాల్సిందే’ పచ్చినిజాన్ని కక్కిన హీరోయిన్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

